WhatsApp Image 2024 05 30 at 17.36.29
Khanilo Duddula Shridhar Babu’s Birthday Celebrations Minister of IT Industries
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటి మెంబెర్ మరియు 49 డివిజన్ కార్పొరేటర్ సనఫకృద్దీన్ ఆధ్వర్యంలో మన ప్రియతమా నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు, మంథని నియోజకవర్గ శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన సందర్భంగా గోదావరిఖని ప్రధాన చౌరస్తా లో శ్రీధర్ బాబు జన్మదిన కేకును కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలో డివిజన్ అధ్యక్షులు రియాజుద్దీన్, రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ ,మున్సిపాలిటీ అధ్యక్షులు బొంతల రాజేష్ , టౌన్ ప్రెసిడెంట్ తిప్పారపు శ్రీనివాస్ , సీనియర్ నాయకులూ కాల్వ లింగ స్వామి , రవి కుమార్ , మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి కార్పొరేటర్ ముస్తఫా , కార్పొరేటర్ పెద్దెల్లి ప్రకాష్, కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ , బొమ్మక రాజేష్ , యుగేందర్ , బీసీ సెల్ అధ్యక్షులు గట్ల రామేష్ , పంజ శ్రీనివాస్, కుటం సతీష్ , చుక్కల శ్రీను , భరత్ గౌడ్ , గడ్డం శేఖర్ , గౌస్ బాబా , ఇంతియాజ్ , అత్తార్ పాషా , రషీద్ పప్పి , భరత్ గౌడ్ , దూళికట్ట సతీష్, యాకూబ్ ,
కర్నూల్ శ్రీనివాస్ రెడ్డ, నాగరాజు, 49 డివిజన్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
