బీజేపీకి రూ.2000 భారీ విరాళం ఇచ్చిన ప్రధాని మోదీBy trinethramnews / మార్చి 3, 2024 TRINETHRAM NEWSత్వరలో ఎన్నికలువిరాళాలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ కోసం తాను విరాళం ఇచ్చానని వెల్లడిప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి