మేడారం హుండీలో బెట్టింగ్ సమస్య !By trinethramnews / మార్చి 3, 2024 TRINETHRAM NEWSహన్మకొండలో మేడారం హుండీ లెక్కింపు కొనసాగుతోంది.ఇదిలా ఉండగా.. ఓ మహిళ వినూత్నంగా తన కోరికల చిట్టిని హుండీలో వేసింది. ఇందులో బెట్టింగ్‌కి బానిసైన తన భర్త బెట్టింగ్ మానేయాలని కోరడం చర్చనీయాంశంగా మారింది…