
Tension at Meeting : పశ్చిమగోదావరి జిల్లా: త్రినేత్రం న్యూస్: నవంబర్ 09; తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన రవి కుమారును సొంత పార్టీ నేతలే ఓడించారని తెలిసింది. ఆ బాధ తట్టుకోలేక ఆవేదనతో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. వాళ్లను తోటి నాయకులు అడ్డుకున్నారు. దీనితో కన్నీరు పెట్టుకున్నారు. కూటమి సమన్వయం లేదని స్పష్టం చేశారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe