నవంబర్ 9, 2026
TRINETHRAM NEWS
Massive Fire

Massive Fire : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 09 ; నియోజకవర్గమైన తిరువూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బోసు బొమ్మ సెంటర్ వద్ద ఫోటో ప్రేమ్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఆ షాపు పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page