నవంబర్ 9, 2026
TRINETHRAM NEWS
CM Chandrababu

CM Chandrababu : గుంటూరు జిల్లా: అమరావతి: త్రినేత్రం న్యూస్ ; నవంబర్ 09 ; కూటమిని ఆశీర్వదించిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది బ్యాలెట్ ద్వారా వచ్చిన విజయమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ వాళ్లు ఆరోపణలు మానుకోవాలని సూచించారు.

ఎన్నికల ఫలితాలు రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన ఆమోదమని తెలిపారు. అదేవిధంగా సుపరిపాలనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ తుఫాన్ చర్యలు చేపట్టామని వెల్లడించారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తున్నామని చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page