అక్టోబర్ 29, 2026
TRINETHRAM NEWS
Telugu Desam Party

Telugu Desam Party : అనంతపురం జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 29 ; జిల్లాలో రాజకీయ పార్టీలు ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపాయి. గుత్తి మున్సిపాలిటీ చైర్మన్ పదవితోపాటు 27 వార్డులు ఏకగ్రీవం కాగా, గుంతకల్లు, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది.

అయితే గుత్తి, గుంతకల్లు, పామిడి మండలాల్లో జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానాలు 100% కూటమి వశమయ్యాయి. జడ్పీ సీఈవో విజయలక్ష్మి అధికారికంగా ఎన్నికను ధ్రువీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పరిషత్ విభజన తర్వాత ఇలా ఏకగ్రీవాలు జరగడం ఇదే మొదటిసారి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page