
Nara Lokesh : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 04 ; మంగళగిరి నియోజకవర్గం శాసనసభ్యులు మరియు విద్యా ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ముగిసాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా భావిస్తున్నాం అని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పును ఆశీర్వాదంగా ఈ ఎన్నికల ఫలితాలను భావిస్తున్నామని స్పష్టం చేశారు.
ఇక అందరి దృష్టి ప్రజాసేవ పైనే ఉండాలని సూచించారు. అదేవిధంగా గెలిచిన నేతలంతా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సంతోషం వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe