సెప్టెంబర్ 29, 2026
TRINETHRAM NEWS
Record Price

—రికార్డు స్థాయిలో ధర పలికిన డిండి శ్రీరాంనగర్ కాలనీ లడ్డు 3లక్షల 55 వేల రూపాయలు.

Record Price : డిండి( గుండ్లపల్లి) సెప్టెంబర్ 28, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో వినాయక నిమజ్జన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాటలో లడ్డు రికార్డు స్థాయిలో రూ.3,55,000 ధర పలికింది*
ఈ వేలంపాటలో డాక్టర్ సింధుజ శోభన్ బాబు దంపతులు రూ.3.55 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీరాంనగర్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలు డాక్టర్ సింధుజ శోభన్ బాబు దంపతులకు అభినందనలు తెలిపారు. భక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ లడ్డు వేలంపాటలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.అలాగే నిర్వాహకులు ఏ.టి కృష్ణ గడ్డమీది సాయి. నెల్లోజు శ్రీకాంత్. రవిశంకర్. ప్రశాంత్. ఆలంపల్లి వికాస్. రజినీ చారి. కిట్టు.అమృత్. అంజి.సాయి రాఘవేందర్. కాసుల వెంకటాచారి. గుమ్మకొండ సుధాకర్. లింగం.గాదె సతీష్.అభిలాష్. సాయి.పరమేష్. మరియు వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని వేలంపాటను విజయవంతం చేయడం జరిగింది.

మీ కార్ డ్యాష్‌బోర్డ్ మరియు ఇంటి అలంకరణ కోసం ఎంతో అందమైన మంగో టెర్రకోట గణేష్ విగ్రహం!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page