సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Pawan Kalyan

Pawan Kalyan : కాకినాడ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 25 ; పిఠాపురం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం సమర్థవంతంగా బాధ్యతగా పనిచేస్తుందని అన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు , ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమతుల్యత ఉందని ఆయన తెలిపారు.

కూటమిలో ప్రతి పార్టీకి అటువంటి గౌరవం పైనే దాని స్థిరత్వం ఆధారపడి ఉంటుందని సూచించారు. అయితే జనసేనకు అన్ని వర్గాల నుండి తగిన గౌరవం లభించవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కూటమి పటిష్టంగానే ఉందని, పార్టీల మధ్య పరస్పర గౌరవం ద్వారానే నిలబెట్టుకోవచ్చని ఆయన ధ్రువీకరించారు.

Version 1.0.0

జనసేన పార్టీ కార్యక్రమాలు మరియు ర్యాలీల కోసం బెస్qt క్వాలిటీ జనసేన జెండాలు మరియు కార్ డ్యాష్‌బోర్డ్ ఫ్లాగ్స్ అమెజాన్ నుండి ఇక్కడ కొనుగోలు చేయండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page