నవంబర్ 10, 2026
TRINETHRAM NEWS
Sonia Gandhi Autobiography

Sonia Gandhi Autobiography : త్రినేత్రం న్యూస్ : ఇంతవరకు రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫోటో చూడని సోనియా గాంధీ. రాజీవ్ గాంధీ హత్య తరువాత ఫోటోలను తల్లి సోనియా గాంధీ కంటపడనివ్వని రాహుల్, ప్రియాంక.

పేపర్లు, మ్యాగజైన్లను ముందుగా తనిఖీ చేశాకే సోనియా గాంధీకి ఇచ్చేలా సిబ్బందికి రాహుల్, ప్రియాంక ఆదేశాలు. రాహుల్, ప్రియాంక నన్ను చిన్నపిల్లలా చూసుకున్నారు.. నేటికీ ఆ భయానక ఫోటోను చూడలేదు.

: సోనియా గాంధీ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page