సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Four youths killed

Four Youths Killed : శ్రీకాకుళం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 23 ; టెక్కలి సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన నలుగురు యువకులను రాజధాని ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం వైద్యశాలకు తరలించారు. ఆ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page