జూలై 13, 2026
TRINETHRAM NEWS
Fire on Rajdhani Express

Fire on Rajdhani Express : త్రినేత్రం న్యూస్ : మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (12431) లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విక్రమ్‌గఢ్ ఆలోట్ – లూనిరిచ్చా స్టేషన్ల మధ్య రైలు ప్రయాణిస్తుండగా, తెల్లవారుజామున 5:15 గంటల ప్రాంతంలో బి-1 (B-1) ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

అప్రమత్తమైన సిబ్బంది 15 నిమిషాల్లోనే కోచ్‌లోని 68 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page