
Praja Palana Day Celebration : డిండి (గుండ్ల పల్లి)సెప్టెంబర్ 17, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని డిండి మండల కేంద్రంలో గురువారం ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని, జాతీయ పతావిష్కరణ గావించారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో నర్రా వేజన, పోలీస్ స్టేషన్ లో ఎస్సై బాలకృష్ణ, ఐటిఐ లో ప్రిన్సిపాల్, లక్ష్మణాచారి ,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి ,జడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు గీతాంజలి రెడ్డి, ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం రామారావు, మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి.
ఆర్ పి ఆర్ పి స్కూల్ లో ప్రిన్సిపాల్ శిరీష, రైతు వేదిక వద్ద మండల వ్యవసాయాధికారి రెహానా, కస్తూరిబా పాఠశాలలో ఎస్ ఓ లక్ష్మీ, కామేపల్లి జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం నరసింహ, చెరుకుపల్లి జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం గోపియా నాయక్,, సహకార బ్యాంకు వద్ద మేనేజర్, గ్రామపంచాయతీ వద్ద సర్పంచి రవి , బీసీ బాలికల హాస్టల్ వద్ద మ్యాట్రిన్ రేణుక ఇంకా పలుచోట్ల ప్రభుత్వాధికారులు ప్రజాప్రతినిధులు జాతీయ పతావిష్కరణ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe