
Thalliki Vandanam : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 28 ; రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఈనెల అనగా ఆగస్టు 30 వ తేదీన రూపాయలు 13 వేలు ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
ఈ పథకం ద్వారా మొదటి తరగతి నుండి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న తల్లులు లబ్ధి పొందుతారు. సుమారు 2.78 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని అంచనా. లబ్ధిదారులు తమ దరఖాస్తు, లేదా చెల్లింపు స్థితిని గ్రామ/వార్డు సచివాలయ పోస్టల్ ద్వారా లేదా ఆ సచివాలయాల్లోనే పరిశీలించుకోవచ్చు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe