సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Protests Demand Justice

Protests Demand Justice : పల్నాడు జిల్లా : త్రినేత్రం న్యూస్: ఆగస్టు 28 ; చిలకలూరిపేట లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం స్పందించి తక్షణమే న్యాయం చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశారు. అదేవిధంగా సంబంధించిన గ్రామస్తులు ఆందోళన కొనసాగించారు.

ఎం ఆర్ టి సెంటర్ లో జాతీయ రహదారిపై వాళ్లు సుమారు రెండు గంటలు బైఠాయించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన విరమించేదే లేదని , శాసనసభ్యులు ప్రత్తిపాటి హామీ ఇవ్వాలని మృతుల కుటుంబ సభ్యులు కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page