ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Places Inspected

Places Inspected : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 28 ; జిల్లా కేంద్రమైన భీమవరం సమీపంలో ఉన్నటువంటి మొగల్తూరు పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేనెల అనగా సెప్టెంబరు 1వ తేదీన రానున్నారు. ఆ పర్యటనలో భాగంగా అనువైన స్థలాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి లు పరిశీలించారు.

మొగల్తూరు పోలీస్ స్టేషన్ వెనుక ఉన్నటువంటి ఆది లక్ష్మమ్మ మాన్యం కుక్కల వారి తోట, పాత కాలువ సమీపంలో ఉన్న ప్రైవేట్ లే అవుట్లను సందర్శించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page