ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Bus Collides with Lorry

Bus Collides with Lorry : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 28 ; చెంబుడి పాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని టీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదిమంది బస్సులో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. ఇరవై మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page