ఆగస్ట్ 24, 2026
TRINETHRAM NEWS
Chlorine Gas Leak

Chlorine Gas Leak : త్రినేత్రం న్యూస్ : నాగ్‌పుర్‌లోని గోధిన్‌ ప్రాంతంలోగల వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ వద్ద క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌ కావడంతో 40 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

గ్యాస్‌ లీక్‌కు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page