సెప్టెంబర్ 15, 2026
TRINETHRAM NEWS
Horrific Fire

Horrific Fire : త్రినేత్రం న్యూస్ : మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆస్పత్రి NICUలో తెల్లవారుజామున వెంటిలేటర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం.

ప్రమాద సమయంలో 39 మంది శిశువులు ఉండగా.. సిబ్బంది పలువురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే ముగ్గురు నవజాత శిశువులు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page