
Chlorine Gas Leak : త్రినేత్రం న్యూస్ : నాగ్‌పుర్‌లోని గోధిన్ ప్రాంతంలోగల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వద్ద క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో 40 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
గ్యాస్ లీక్‌కు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe