
Illegal Mining Mafia : అనకాపల్లి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 22 ; చోడవరం నియోజకవర్గం, బె న్నవోలులో మైనింగ్ మాఫియా అక్రమ తవ్వకాలతో రెచ్చిపోతుంది. పర్యావరణానికి విఘాతం కలిగిస్తుంది. రాత్రి పగలు భారీ యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. అయితే రోజుకు వందలాది ట్రాక్టర్లలో ఆ గ్రావెల్ తరలిస్తున్నారు.
అధికార యంత్రాంగం ఏమి పట్టనట్టు చోద్యం చూస్తున్నట్టు ఉండడం విచారకరం. ఈ అక్రమ తవ్వకాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని సమాచారం. దీని వెనుక ఉన్నదెవరు? అసలు ఎవరు చేపిస్తున్నారు అనేది సంబంధిత అధికారులు , ప్రభుత్వం గుర్తించి తక్షణమే ఆపివేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe