సెప్టెంబర్ 15, 2026
TRINETHRAM NEWS
School Bus Overturns

School Bus Overturns : త్రినేత్రం న్యూస్ : ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు…. జి కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద తారకరామ కాలువలో పల్టీ కొట్టిన ఇబ్రహీంపట్నం కు చెందిన శ్రీచైతన్య స్కూల్ బస్సు

విద్యార్థులు బయటకు తీస్తున్న స్థానికులు, రైతులు… ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page