
Woman Died : శ్రీకాకుళం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 22 ; పెద్ద మురహరిపురానికి చెందిన చామంతి (35) వాషింగ్ మెషీన్ లో దుస్తులు వేశారు. వాషింగ్ అయిపోయింది. అనంతరం ప్లగ్ తీస్తుండగా కరెంట్ షాక్ కొట్టడం జరిగింది. కారణం ఆమె ఆ సమయంలో పక్కనే ఉన్న ఇనుప గ్రిల్ ను పట్టుకోగా కుడి చెయ్యి కాలిపోయి మృతి చెందింది.
అక్కడి స్థానికులు వైద్యశాలకు తరలించిన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటన చూస్తే తడిచేతులతో ఎలక్ట్రికల్ వస్తువులను తాగటం ఎంత డేంజర్ తెలుస్తోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe