
Konda Surekha out as Minister : త్రినేత్రం న్యూస్ : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ పదవి నుంచి జి. చిన్నారెడ్డి ఔట్… వీరిద్దరిపై కాంగ్రెస్ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుని, ఈ విషయాన్ని రేవంత్ రెడ్డికి కూడా తెలియజేసిందని సమాచారం
రేవంత్ రెడ్డి ఆగస్టు 23న తిరిగి రాగానే కొండా సురేఖను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించడంపై గవర్నర్‌కు సిఫార్సు పంపే అవకాశం ఉందని సమాచారం… అలానే రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్‌గా ఉన్న చిన్నారెడ్డిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe