ఆగస్ట్ 23, 2026
TRINETHRAM NEWS
Auto driver commits suicide

Auto Driver Commits Suicide : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్: ఆగస్టు 22 ; తిరుపతి జూ పార్క్ రోడ్డులో పురుషోత్తం( 34) ఆటో డ్రైవర్ అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన రేణిగుంటలో నివసిస్తూ ఆటో నడిపేవాడు.

అతనిది స్వస్థలం చిత్తూరు జిల్లా, సంతపేట అప్పులు ఎక్కువగా ఉండటంవల్ల ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page