
Veligonda Project : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 22; మార్కాపురం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టును ఈనెల అనగా ఆగస్టు 31వ తారీకున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని పాలకొల్లు నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగు లభిస్తుందని అన్నారు.
అదేవిధంగా 23 లక్షల మందికి త్రాగునీరు అందుతుందని తెలిపారు. 10.5 టీఎంసీల వరద జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేస్తామన్నారు. నిర్వాసితులకు ఇప్పటికే రూపాయలు 3 వేల కోట్లు అందించమని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe