ఆగస్ట్ 23, 2026
TRINETHRAM NEWS
Ramavath Ravindra

దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

Ramavath Ravindra : దేవరకొండ డివిజన్ ఆగష్టు 22, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణానికి చెందిన చేరుపల్లి రామాంజమ్మ మృతి బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శనివారం దేవరకొండ పట్టణంలోని 10వ వార్డులో నిర్వహించిన చేరుపల్లి రామాంజమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.రామాంజమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page