సెప్టెంబర్ 15, 2026
TRINETHRAM NEWS
Neeraj Chopra

Neeraj Chopra : త్రినేత్రం న్యూస్ : స్విట్జర్లాండ్లోని లాసాన్లో జరిగిన డైమండ్ లీగ్ 2026లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచారు. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, శ్రీలంకకు చెందిన రుమేష్ తారంగ పతిరాగే 88.14 మీటర్ల త్రో చేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.

కాగ, నీరజ్ 88.05 మీటర్లతో కేవలం 0.09 మీటర్ల (9సెం.మీ) స్వల్ప తేడాతో రెండో స్థానానికి పరిమితం అయ్యాడు. నీరజ్ గాయం నుంచి కోలుకుంటున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page