ఆగస్ట్ 23, 2026
TRINETHRAM NEWS
Chief Minister

Chief Minister : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 22 ; వెలిగొండ నిర్వాసితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడవ విడత పరిహారంలో భాగంగా రూపాయలు 250 కోట్ల చెక్కును ఉండవల్లి లోని తన నివాసంలో అందజేశారు.

దీంతో 2,027 కుటుంబాలకు లబ్ది కలగనుంది . అయితే ఇప్పటివరకు వాళ్లకు రూపాయలు 768 కోట్ల పరిహారం అందజేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా త్వరలోనే ఆ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం కానుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page