ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
Seeking widow pension

Seeking Widow Pension : కృష్ణాజిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 14 ; పెనమలూరు , తాటి గడప మున్సిపాలిటీ పరిధిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వితంతు పెన్షన్ కోసం గత వైసిపి ప్రభుత్వం లో ఓ మహిళ బ్రతికి ఉన్నటువంటి తన భర్త పేరు మీద డెత్ సర్టిఫికెట్ తీసుకుంది. యర్రం శెట్టి రమాదేవి, మురళీకృష్ణ దంపతులు కానూరు శివాలయం రోడ్డు సమీపంలో నివసిస్తున్నారు.

ఆ రమాదేవి తన భర్త చనిపోయాడంటూ మున్సిపాలిటీలో డెత్ సర్టిఫికెట్ కోసం ఆర్జీ పెట్టుకుందని, ఆమెకు సర్టిఫికెట్ కూడా వచ్చింది . ఈ వ్యవహారం మురళి కృష్ణకు ఇటీవల తెలియడంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page