సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
CID case against Chandrababu

CID Case against Chandrababu : గుంటూరు జిల్లా : అమరావతి: త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 14 ; అమరావతి అసైన్డ్ భూముల కేసులో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేసింది.

రాజధాని ల్యాండ్ పూలింగ్ జీవోల జారీ పరిపాలనాపరమైన విధాన నిర్ణయాలను పేర్కొంది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు లేవని స్పష్టం చేసింది. దీంతో గత ప్రభుత్వం వైసిపి ఆయంలో నమోదైన సిఐడి కేసు ముగిసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page