సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Incident similar Tuni case

Incident Similar Tuni Case : శ్రీకాకుళం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 14 ; రావాడలో తుని చిన్నారి మిస్సింగ్ తరహా ఘటన జరిగిన విషయం తెలిసిందే. అయితే 13వ తారీకు అనగా గురువారం రాత్రి రెండున్నరేళ్ల బాలుడు గుండు మోహిత్ వాళ్ల ఇంటి సమీపంలోని తోటలో తప్పిపోయాడు. తక్షణమే ఎస్పి మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు.

సిఐ అవతారం నేతృత్వంలో 15 ప్రత్యేక బృందాలు, నైట్ డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ లు టాస్క్ ఫోర్స్ తో ఆ తోటను జల్లోడ పట్టారు. చివరకు తుప్పల్లో ఉన్న ఆ పిల్లోడును గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page