ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Trump Hid Truck

ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని నిఘా సమాచారం

ఒక విమానం వెనుక నుంచి మరొక విమానంలోకి..

‘ది వాషింగ్టన్ పోస్ట్’ సంచలన కథనం

Trump Hid Truck : త్రినేత్రం న్యూస్ : వాషింగ్టన్ | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియే పర్యటనకు సంబంధించి అంతర్జాతీయ మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. గత జులై నెలలో నాటో సదస్సులో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్‌పోర్టులోని ఫుడ్ ట్రక్కులో దాక్కోవాల్సి వచ్చిందని సదరు మీడియా సంస్థ పేర్కొంది. ఆయన ఎయిర్‌ఫోర్స్ వన్‌లో కాకుండా ఓ చిన్న మిలిటరీ విమానంలో రహస్యంగా తుర్కియే నుంచి బ్రిటన్ ప్రయాణించారని వెల్లడించింది.

‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం మేరకు.. నాటో సదస్సు కోసం ట్రంప్ మొదట ఖతార్ దేశం బహుమతిగా ఇచ్చిన అత్యాధునిక కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తుర్కియే వెళ్లారు. అయితే, ఇరాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న తుర్కియేలో ఈ కొత్త విమానం భద్రతపై నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పక్కా వ్యూహం ప్రకారం.. అంకారా విమానాశ్రయంలో కెమెరాల ముందు ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కారు. ట్రంప్ లోపలికి వెళ్లిన వెంటనే.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page