
Iran Attacks : Jul 07, 2026, హర్ముజ్ జలసంధిలో రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఒమన్ సమీపంలో కార్గోతో ప్రయాణిస్తున్న ఖతర్‌కు చెందిన ఓ నౌకకు భారీ నష్టం జరిగినట్లు సమాచారం.
అమెరికా మద్దతు ఉన్న హార్ముజ్ దక్షిణ కారిడార్‌లో ప్రయాణిస్తున్న సమయంలో క్షిపణి దాడి జరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి. తాము ఆమోదించిన సముద్ర మార్గాన్ని ఉపయోగించని నౌకలు ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఇప్పటికే హెచ్చరించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe