సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
UPI Services Free

UPI Services Free : త్రినేత్రం న్యూస్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026 ద్వారా సాధారణ వినియోగదారులకు UPI లావాదేవీలు ఎప్పటిలాగే ఒక్క రూపాయి రుసుము లేకుండా ఉచితంగానే కొనసాగుతాయి.

పెద్ద వ్యాపారుల భాగస్వామ్యంతో ఈ కొత్త బిల్లు దేశంలోని డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page