సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Major Fire Jammu & Kashmir

Major Fire : త్రినేత్రం న్యూస్ : జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఓ నివాస గృహంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page