ఆగస్ట్ 8, 2026
TRINETHRAM NEWS
Three Chain Snatchers Arrested

Three Chain Snatchers Arrested : హైదరాబాద్ నాగోల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : నాగోల్ పోలీసులు ముగ్గురు అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్లను అరెస్ట్ చేశారు బీహార్‌కు చెందిన అంషు కుమార్, సరోజ్ కుమార్, విక్రమ్ కుమార్ చైన్ స్నాచింగ్, బైక్ చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి రెండు బంగారు మంగళసూత్రాలు, బజాజ్ పల్సర్ బైక్, ఓపో ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను డీసీపీ అనురాధ అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page