ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
White Ration Cards

White Ration Cards : త్రినేత్రం న్యూస్ : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చెసింది.

ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ… అర్హులైన నిరుపేదలకు 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డులు… సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 15 న సంగారెడ్డిలో రాష్ట్రవ్యాప్త ప్రారంభం… అదే రోజు119 నియోజకవర్గాల్లో ఒకేసారి అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డుల పంపిణీ… పేదల ఆహార భద్రతకు తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం… అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డు అందిసస్తాం: రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page