ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Weather Forecast

Weather Forecast : త్రినేత్రం న్యూస్ : ప్రస్తుతం తూర్పు తెలంగాణలో కొనసాగుతున్న వర్షాలు మరో 2–3 గంటల్లో తగ్గుముఖం పట్టనున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు దక్షిణ, తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు పెద్దగా వర్షాలు ఉండే అవకాశం లేదు. అయితే సాయంత్రం నుంచి రాత్రి వరకు పలుచోట్ల మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page