జూలై 25, 2026
TRINETHRAM NEWS
Teacher Arrives School Drunk

త్రినేత్రం న్యూస్ : చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పాల్సిన ఉపాధ్యాయుడే స్కూలుకు మద్యం తాగొచ్చిన ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. నిన్న చింతపల్లి (M) పినపాడు గిరిజన పాఠశాలలో PTM జరగాల్సి ఉంది. ఆ ప్రోగ్రాంకు ఫుల్లుగా తాగొచ్చిన టీచర్ రమణ మత్తులో బెంచీపైనే పడిపోయాడు.

ఈ వీడియో వైరల్ కాగా, టీచర్ ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు ఇలా ఉంటే విద్యార్థుల చదువు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page