ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
YS Jagan Congratulates

YS Jagan Congratulates Skyroot : త్రినేత్రం న్యూస్ : Jul 18, 2026, భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్కైరూట్ ఏరోస్పేస్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలిపారు.

ఈ విజయం భారత అంతరిక్ష పరిశోధన రంగంలో చారిత్రాత్మకమని, ప్రైవేట్ సంస్థల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని జగన్ పేర్కొన్నారు. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన రాకెట్ యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page