80 people were died by landslides in Kerala
కేరళలో నేడు, రేపు సంతాప దినాలుగా ప్రకటించిన కేరళ ప్రభుత్వం
Trinethram News : కేరళ :
కేరళలోని వయనాడ్ లో ప్రకృతి విలయం ధాటికి మరణాల సంఖ్య అంతకంత కూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 80 మృతదేహాలు లభ్యమయ్యాయని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఆ రాష్ట్ర CS వేణు తెలిపారు. దాదాపు 116 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. కాగా అక్కడ వరదల్లో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. బాధితులు తమను కాపాడాలంటూ ఆత్మీయులకు ఫోన్లు చేసి వేడుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App