Finance Commission : 548 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల

TRINETHRAM NEWS

Trinethram News : స్థానిక సంస్థలకు రూ.548.28 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2025-26 సంవత్సరానికి టైడ్ గ్రాంట్ కింద జిల్లా, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలకు కేటాయించింది.

ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ను ఆదేశిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Finance Commission funds released

You cannot copy content of this page

Scroll to Top