Finance Commission Funds : స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు

TRINETHRAM NEWS

Trinethram News : 410 కోట్లు విడుదల చేస్తూ గ్రామీణాభివృద్ధి సంస్థ ఉత్తర్వులు.. గ్రామీణ స్థానికసంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.410 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

2025-26 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అన్ టైడ్ గ్రాంట్ కింద రూ.365 కోట్లు, అదనపు నిధులు మరో రూ.45 కోట్లు కలిపి మొత్తం రూ.410 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం వేరు వేరుగా ఆదేశాలిచ్చింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

15th Finance Commission funds for local bodies

You cannot copy content of this page

Scroll to Top