Cabinet to Meeting : రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ కేబినెట్ సోమవారం భేటీ కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రైతు భరోసా చెల్లింపు, సన్న వడ్లకు బోనస్, ఇందిరమ్మ ఇళ్లు సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కాగా.. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాల్రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana Cabinet to meet

You cannot copy content of this page

Scroll to Top