జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 14 at 22.40.05

TRINETHRAM NEWS

వినుకొండ రూరల్ మండలం బ్రాహ్మణపల్లి పంచాయితీ పరిధిలోని 25 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు …

పార్టీ చేరిన ప్రతి ఒక్కరూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీ లో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు.

You cannot copy content of this page