Applications for liquor Shops : మద్యం దుకాణాలకు 18 దరఖాస్తులు

TRINETHRAM NEWS

దరఖాస్తులకు మూడు రోజులే గడువు…!

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 24 మద్యం దుకాణాలకు బుధవారం నాటికి 18 దరఖాస్తులు వచ్చాయి ఈనెల 18 ఆఖరు తేదీ కాగా దరఖాస్తు ఫీజు 3 లక్షలగా (నాన్ రిఫoడ బుల్) నిర్మయిoచారు ఈ దరఖాస్తులను పెద్దపల్లిలో ఎక్సైజ్ ఆఫీస్ లో సమరీoచాలాని రామగుండం ఎక్సైజ్ సీఐ మంగ ఒక ప్రకటనలో తెలిపారు,,,

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

18 applications for liquor shops

You cannot copy content of this page

Scroll to Top