Bhu Bharati Scam Case : భూ భారతి కుంభకోణం కేసులో 15 మంది అరెస్ట్

TRINETHRAM NEWS

Trinethram News : వరంగల్ భూ భారతి కుంభకోణం కేసులో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.. మరో 9 మంది పరారీలో ఉన్నారు..

జనగామ, యాదాద్రి జిల్లాల్లో అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే.. బసవరాజు, జెల్ల పాండు అనే వ్యక్తులను ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

15 arrested in Bhu Bharati scam case

You cannot copy content of this page

Scroll to Top