Soldiers Missing : 10 మంది జవాన్లు గల్లంతు!

TRINETHRAM NEWS

Trinethram News : ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ(D) ధరాలీ వరదల్లో హర్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. దీంతో అందులోని JCO సహా 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

10 soldiers missing

You cannot copy content of this page

Scroll to Top